పైసలిచ్చిందే ‘గుర్తు’!

పైసలిచ్చిందే ‘గుర్తు’! ప్రహసనంగా మారిన ఎన్నికల తంతు! ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఆ హక్కు అభాసుపాలవుతోంది. వెయ్యికి, రెండు వేలకు అమ్ముడవుతోంది. కాదు.. రాజకీయ నాయకులే ప్రజలను మభ్యపెట్టి బేరం పెడుతున్నారు. ఓటర్లను…

బట్టల సోడతో…

సెంటును మించిన వాసన! ఇంపుగా బట్టల సోడ పరిమళం ఇప్పుడంటే పల్లెటూళ్లలో కూడా ఇంటింటికీ వాషింగ్ మెషీన్లు వచ్చాయి. ఒకవేళ చాకలికి బట్టలు వేసినా వాషింగ్ మెషిన్లనే ఆశ్రయిస్తున్నారు. అయితే, 30.. 40 ఏళ్ల క్రితం పల్లెల్లో ఎక్కువగా చాకలికి బట్టలు…

అవి కేసు పెడితే.. జైళ్లు సరిపోవేమో?!

అవి కేసు పెడితే.. జైళ్లు సరిపోవేమో?! దోమలను చంపని వారు ఉండరేమో! ప్రకృతిలో పలు క్రిమి.. కీటకాలతో మానవులకు హాని కలిగే ప్రమాదం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. వాటిలో దోమ ఒకటి. దీని కాటుకు గురికాని వారు ఉండరేమో!! మహానగరాలు, నగరాలు,…

హననం!

హననం! ఇటీవల రాజకీయ నేతల నోట్లో నానుతున్న పదం చంపడం లేదా కొట్టడం దాని అర్థం అధికార, ప్రతిపక్ష నాయకులు అదేపనిగా వాడకం ఇంతకు ఎవరు ఎవరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారో? అసలు రాజకీయ నాయకులంటేనే సిగ్గుండదంటారు? అలాంటప్పుడు హననం.. మననం ఎందుకో?…

లీడర్లు కాదు.. లెక్చరర్లు!

లీడర్లు కాదు.. లెక్చరర్లు! రాజకీయ ప్రసంగాలతో అధ్యాపక అవలక్షణాలు తెలంగాణలో పెరుగుతున్న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్లు లెక్చరర్లు, ఉపాధ్యాయులు లీడర్లుగా మారడం చూశాం. లీడర్లే లెక్చరర్లుగా మారడం తెలంగాణ రాజకీయాలకే చెల్లుతుందేమో! సాధారణంగా లీడర్లు అంటే ఉపన్యాసాలు దంచికొడతారనే అందరికీ తెలుసు.…

పార్టీ గుర్తులతో ఎన్నికలొద్దు!

పార్టీ గుర్తులతో ఎన్నికలొద్దు! అప్పుడే అసలు నేతలెవరో తెలిసే అవకాశం ప్రజలను మోసం చేసే నాయకులకు గుణపాఠం కేసులతో కోర్టు సమయం వృథా కాకుండా ఉంటుంది తెలంగాణ పార్టీ ఫిరాయింపుల అంశంపై రాజకీయ వివాదంగా మారింది. శ్మశానం ముందు ముగ్గుండదు.. రాజకీయ…

పేదల స్థితి మార(లే)దా?

ఎన్టీఆర్ హయాంలో రూ.2కు కిలో రేషన్ బియ్యం నేడు కాంగ్రెస్ హయాంలో ఉచితంగా పంపిణీ నాటికి నేటికి నిరుపేదల బియ్యం కొనుక్కోలేని దుస్థితి? ఇదేనా స్వతంత్ర భారతదేశ ఆర్థిక ఔన్నత్యం మహామహుల ఆర్థిక సంస్కరణలు ఏమవుతున్నట్టు? కేంద్రం బడ్జెట్ లక్షల కోట్లు..…

నోట్ దిస్ పాయింట్!

సమాజాన్ని శాసిస్తున్న నోట్ల కట్టలు ఈ లోకంలో సర్వం డబ్బుమయమే అవినీతి, అక్రమాలకు మూలం ధనమే మనిషి పుట్టుక నుంచి చావు వరకు డబ్బే డబ్బుతోనే ఎవరికైనా హోదా, గౌరవం.. డబ్బు.. ఎంతటి పని అయినా చేయిస్తుందంటారు. ఒక వ్యక్తిని చంపాలన్నా,…

మహిళా ఉద్యోగులకు ఆ ఫెసిలిటీ ఉండొద్దా?

ఉద్యోగినుల భర్తలు పెత్తనం చలాయిస్తే తప్పేంటి? సరం్పచ్ లు, ఎంపీటీసీల భర్తలే కొమ్ములు తిరిగిన వారా? ప్రజాప్రతినిధులకు ఓ న్యాయం? అధికారిణులకు మరో న్యాయమా? మహిళా సర్పంచ్లు చేసేదేమిటి? ఉద్యోగినులు చేయనిదేమిటీ? ఇద్దరు సంతకాలకే పరిమితం కదా? ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు…

మనోడా! మంచోడా!

కొత్త సర్పంచ్ ఎన్నికలో సందిగ్ధత అన్ని పార్టీలు ఒక్కటే ముచ్చట! మంచోళ్లను ఎన్నుకోవాలని ప్రచారం అందుకు కొలమానం ఉందా? చెప్పేవారంతా మంచోళ్లు? చెద్దోళ్ల? తెలంగాణ అంతటా సర్పంచ్ ఎన్నికల కోలాహలం నెలకొంది. ప్రధాన పార్టీల తరపున ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయా…