అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బిఆర్‌ఎస్
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బిఆర్‌ఎస్ తిరగబడిన పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయంటే ఇదేనేమో! పదేళ్ల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొన్న పరిస్థితులు.. ఇప్పుడు బిఆర్‌ఎస్ అనుభవిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కంటే తెలంగాణ తెచ్చిన…
