నాయకుల నుంచి న్యాయపాలన దిశగా..
నాయకుల నుంచి న్యాయపాలన దిశగా.. ప్రభుత్వం, పాలకులు కోర్టులకెళ్లాల్సిన పరిస్థితి దాయాది దేశంలో ఒకప్పుడు సైనిక పాలన కొనసాగింది. అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యం పాలనా పగ్గాలను చేతుల్లోకి తీసుకుంది. అదేతరహాలో మన దేశంలో న్యాయపాలన సాగనుందా? అనే అనుమానాలు…
