Month: June 2025

చిన్నప్పుడు ప్రశ్నిస్తే తెలివి! పెద్దయ్యాక ప్రశ్నిస్తే అతితెలివి!!

చిన్నప్పుడు ప్రశ్నిస్తే తెలివి! పెద్దయ్యాక ప్రశ్నిస్తే అతితెలివి!! చిన్నప్పుడు.. ఏ ప్రశ్న వేసినా తెలివిగల వ్యక్తిగా చూసేవారు. ఇంట్లో పెద్దవాళ్లు ముద్దులతో ముంచెత్తేవారు. పాఠశాలల్లో అయితే మెచ్చుకునేవారు. అదే పెద్దయ్యాక ప్రశ్నిస్తే.. అతి తెలివి అంటున్నారు. కబ్జాలకు పాల్పడిన వారిని ప్రశ్నిస్తే…

బనకచర్లను ఆపేదెవరు?

బనకచర్లను ఆపేదెవరు? బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయ పార్టీల నడుమ చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ నిర్వాకం వల్లే ప్రాజెక్టు కొనసాగుతున్నదని తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ గోడల మీద పిడకలు కొట్టినంత పని చేస్తోంది. మరో పక్క అధికారంలో ఉన్న…

రోడ్డు కింద గంగ.. రోడ్డు మీద బుంగ!

30మీటర్లు.. 3 లీకులు వరంగల్‌ పోచమ్మమైదాన్‌ కూడలి నుంచి దేశాయిపేట వెళ్లే మార్గంలో 30 మీటర్లలోపే మూడు గుంతలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఈ రోడ్డు కింద మంచినీటి పైపులైన్‌ ఉన్నట్టుంది. తరచూ పైపులైన్‌కు లీకేజీ ఏర్పడుతుంది. ఇంకేముంది.. రోడ్డు కింద గంగ..…

సీఎం రేవంత్‌రెడ్డి.. ఓ మంచిపని!

సీఎం రేవంత్‌రెడ్డి.. ఓ మంచిపని! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గొప్ప నిర్ణయమే తీసుకున్నారు. హోంశాఖను తన వద్దే అట్టిపెట్టుకుని మంచి పనే చేశారు. ఇప్పటికే పోలీస్‌ శాఖపై పొలిటికల్‌ ప్రభావం తీవ్రంగా ఉందనే విమర్శలు ఉన్నాయి. కొందరు పోలీసులు స్థానిక ప్రజాప్రతినిధులు, పలుకుబడి…

దొరలు వాళ్లే! దోపిడీదారులు వాళ్లే!!

దొరలు వాళ్లే! దోపిడీదారులు వాళ్లే!! దొరికితే దొంగ.. లేదంటే దొర! ఈ నానుడి ఎవరిని ఉద్దేశించి పుట్టుకొచ్చిందో గానీ, ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులకు సరిగ్గా సరిపోతోంది. అధికారంలో ఉన్నప్పుడు దొరల్లా, అధికారం పోయాక దోపిడీదారులుగా చిత్రీకరించబడుతున్నారు. 30,…

తినకూడనివి తింటే పండ్లు! తినాల్సినవి తినక కండ్లు!!

దెబ్బతింటున్న శరరీభాగాలు 1990 దశకంలో కళ్ల దవాఖానాలు నగరంలో ఒకటీ రెండు ఉండేవి. ఇప్పుడు పదుల సంఖ్యలో పెరిగిపోయాయి. అందుకు పోటీగా ఇప్పుడు పండ్ల దవాఖానాలు కూడా వెలుస్తున్నాయి. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే దృష్టి లోపాలు ఉండేవి. వాళ్లే కళ్లద్దాలు…

ఓట్ల బిజినెస్‌?

రేటును బట్టి గెలుపు!! ఓట్ల వ్యాపారానికి సమయం రానే వచ్చింది. జెడ్పీ ఎన్నికల రూపంలో ఓట్ల మార్కెట్‌కు తెరలేవనుంది. పోటీకి దిగేవారిలో ఓట్ల వేలానికి మహూర్తం ఖరారైంది. గెలుపు, ఓటములను శాసించే ఓటరు అమ్ముడుపోవడానికి ‘వేల’ కళ్లతో ఎదురుచూస్తున్నాడు. ఎవరు ఎక్కువ…

రమ్మంటే రాలేదని.. రాకెట్లు తయారు చేసి!

చందమామకు పయనం కడుతున్న మానవులు ఇప్పుడంటే సెల్‌ఫోన్లలో లేదా టీవీల్లో ఏవో బొమ్మలు చూపించి చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తున్నారు గానీ, ఒకప్పుడు ఆకాశంలో చందమామను (అద్దంలో) చూపించి తినిపించేవారు. ఆరుబయట నిద్రించే సమయంలో చందమామలో మర్రిచెట్టు ఉందని, దానికింద పేదరాసి పెద్దమ్మ…

ఆకాశం అలిగిందా?

ముందే వచ్చిన వాన మబ్బులు ఎటుపోయినట్టు! ఈ సారి ఫుల్‌ వర్షాలు.. రుతుపవనాలు కూడా ముందే వస్తున్నాయి. కేరళ దాటాయి. ఏపీలోకి వచ్చాయంటూ జోరుగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటివరకు ముంబై, హైదరాబాద్‌ నగరాలకే పరిమితమైన వానలు.. గ్రామీణ ప్రాంతాల్లో ముఖం…

నాడు శిలాశాసనాలు! నేడు శిలాఫలకాలు!!

రాజుల కాలంలో చేసిన పనులకు శిలాశాసనాలు రాయించేవారు. వాటి ఆధారంగానే గత చరిత్రను మనం తెలుసుకోగలిగాం.. తెలుసుకోగలుగుతున్నాం. అయితే, ఇప్పటికీ ఈ శిలల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కాకపోతే పేరు మారిందంతే. ప్రస్తుతం ప్రజల పాలనలో శిలాఫలకాలుగా పిలుచుకుంటున్నాం. ఏదైనా పని…