కనిపించకున్నా భక్తి..
కనిపించకున్నా భక్తి.. కనిపిస్తే భయం! పాముల పూజలో పడతుల పారవశ్యం! పాము కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. మహిళలైతే హడలెత్తిపోతారు. కళ్ల ముందు నుంచి వాటిని పారదోలడమో లేదా చంపడమో చేసేంతవరకు గాబరపడుతుంటారు. అదే పండగ నాడు మాత్రం కనిపించని పాములకు పూలు,…
