Month: August 2025

కృష్ణుడి కాలంలో కోర్టులేకే కురుక్షేత్రం!

మహాభారత కాలంలో కోర్టులు ఉండి ఉంటే కురుక్షేత్రం జరిగి ఉండేది కాదేమో! అసలు వనవాసం అనే శిక్ష ఉండేది కాదేమో! ఇప్పటిలాగా అప్పుడు పోలీసులు ఉండి ఉంటే గ్రామ బహిష్కరణలను అడ్డుకున్నట్లు అప్పడు పాండవుల రాజ్య బహిష్కరణను అడ్డుకుని ఉండేవారేమో! ఇక…

సిరాకు లేని గిరాకీ!

సిరాకు లేని గిరాకీ!రీఫిల్స్‌కు చెల్లిన కాలంయూజ్‌ అండ్‌ త్రో పెన్నులదే హవారూ.3కే పెన్ను.. రీఫిల్‌ కంటే తక్కువేరాసి పడేసే పెన్నులకే పెరిగిన డిమాండ్‌విద్యార్థి దశలోనే కాదు.. ప్రతీ వ్యక్తి జీవితంలో పెన్ను ఒక భాగమే. రైతులు, కూలీలకు పెన్నులతో నిత్యం అవసరం…

కొత్తిళ్ల మీద కరెంటోళ్ల కనుదిష్టి!

కొత్తిళ్ల మీద కరెంటోళ్ల కనుదిష్టి! ఈ నిబంధన ఎంతమందికి తెలుసో? కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నామనే సంతోషం.. కరెంటోళ్ల కనుదిష్టితో పటాపంచలు అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు వస్తారో.. ఎలా వస్తారో తెలియని విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మరో అవకాశం లేకుండానే జరిమానాలు…

పార్టీల్లో మారిన కల్చర్‌!!

ప్యాంటేసిన రాజకీయాలు! పార్టీల్లో మారిన కల్చర్‌!! తగ్గిపోతున్న పంచెకట్టు నాయకులు వైఎస్‌ అనంతరం పంచెకట్టుకు తగ్గిన ప్రాభవం? రాజకీయ వారసత్వంలా పంచలేకపోతున్న పంచెకట్టు! పంచెకట్టు నాయకులు ఒకప్పుడు చాలామంది ఉండేవారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అంటే పంచెకట్టు నేతలే ఎక్కువగా ఉండేవారు. తలపండిన…

చిన్నప్పుడు బారసాల..

చిన్నప్పుడు బారసాల.. పెద్దయ్యాక ‘బార్‌’శాల! బారసాల.. ఒక రకంగా పుట్టినరోజు వేడుక అని చెప్పొచ్చు. ప్రతీ వ్యక్తికి పుట్టిన 21వ రోజున బారసాల చేస్తుంటారు. ఆ రోజు శిశువుకు పేరు పెడతారు. అలాగే.. పిల్లలను ఊయలలో వేసి, బంధువులు, స్నేహితులు వచ్చి…