Month: September 2025

రైతులకు ఏవి రిజర్వేషన్లు!

రైతులకు ఏవి రిజర్వేషన్లు!దేశానికే వెన్నెముక. రైతు లేనిదే రాజ్యం లేదంటారు. రైతే రాజు అని కూడా అంటారు. మరి ఆ రాజుకు పాలించే అవకాశం ఎక్కడ? రైతులు పాలించలేరా? మహిళలకు రిజర్వేషన్లు, కులాల వారీగా రిజర్వేషన్లు? మరి రైతులకు అవసరం లేదా?…

మహిళ రిజర్వేషన్లు రికార్డులకే?

మహిళ రిజర్వేషన్లు రికార్డులకే?పేరుకే అతివలు.. పెత్తనమంతా మగవారిదే కదా?ఆడవారికి ఎందుకు పొలిటికల్‌ రిజర్వేషన్లు! కేవలం మీటింగ్‌లకు, సంతకాలకు తప్ప వారు ఒరగబెట్టేదేముంది. మహిళలు రాణించాలని అనుకోవడం తప్ప.. ఆచరణలో సాధ్యమవుతున్నదా? గెలిచాక.. భర్తలదే పెత్తనం. మహిళా సర్పంచ్‌ పేరుకు చివరన భర్త…

ఉద్యోగాలకు ఇన్ని పరీక్షలా?

ఉద్యోగాలకు ఇన్ని పరీక్షలా?వీళ్లు పాలకులా? వాళ్లు అధికారులా?ఒక్క ఉద్యోగం.. దాదాపు ముప్పై ఏళ్లు.. పుస్తకాలతో కుస్తీ పట్లు.. స్కూలు ఫీజులు, కాలేజీ ఫీజులు, ట్యూషన్‌ ఫీజులు, కోచింగ్‌ ఫీజులు, పరీక్ష ఫీజులు.. చివరకు కోర్టు చుట్టూ తిరిగితే ఉద్యోగాలు లభించని దుస్థితి…

అక్కడ ఇళ్లు నేలమట్టం.. అక్కడక్కడ ఇందిరమ్మ నిర్మాణం!

లెక్క లెవలైనట్టే!అక్కడ ఇళ్లు నేలమట్టం.. అక్కడక్కడ ఇందిరమ్మ నిర్మాణం!‘అక్కడ ప్రాణం తీశా.. ఇక్కడ ప్రాణం పోశా.. లెక్కలెవలై పోయింది..’ ఇదీ అంకుశం రాంరెడ్డి ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌. హైడ్రా చేపడుతున్న చర్యలకు, ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలకు ఈ డైలాగ్‌ కరెక్ట్‌గా…

జీఎస్టీ ధరలతో ఎవరికి లాభం!

కార్లలో కాపురం!సిమెంటే భోజనమా!!జీఎస్టీ ధరలతో ఎవరికి లాభం!అంకెల గారడీ తప్ప పేదలకు మిగిలేదేంటీ?జీఎస్టీ సంస్కరణలో, సవరణలో.. భారీగా రేట్లు తగ్గుతున్నాయని అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు పలు పత్రికలు, మీడియా గగ్గోలు పెడుతున్నాయి. కార్ల ధరలు లక్షల్లో తగ్గాయని, సిమెంట్‌ ధరలు…

తగ్గిన ధరలతో తులం బంగారం వస్తదా?

తగ్గిన ధరలతో తులం బంగారం వస్తదా?సబ్బుల రేటు తగ్గిందని, రోజుకొక్క సబ్బు అరగదీయగలమా?సబ్బుల్లో మిగిలే పైసలతో సిమెంట్‌ బస్తా కొనగలమా?చెప్పుల ధరలు తగ్గాయని.. జీవితానికి సరిపడా కొనుక్కోవాలా?జీఎస్టీ సంస్కరణలతో నిరుపేదలకు ఖరీదైన జీవితం అందేనా?సెప్టెంబర్‌ 22, 2025 నుంచి పలు రకాల…

రైలు ఫ్రీ అంటే రాహుల్‌ ప్రధాని అయ్యేవాడేమో?!

రైలు ఫ్రీ అంటే రాహుల్‌ ప్రధాని అయ్యేవాడేమో?!కాంగ్రెస్‌ పార్టీ గత ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడానికి పలు హామీలు ఇచ్చింది. ఆరుగ్యారంటీల పేరిట మేనిఫెస్టోను విడుదల చేసింది. వందరోజుల్లో అమలు చేస్తామంటూ సభలు పెట్టి గొంతుచించుకుంది. ఇక ఆరు గ్యారంటీల్లో ఎన్ని…

కోర్టులు చెప్పేదాక కళ్లు తెరవలేకపోతున్న పాలకులు

దేశంలో ‘న్యాయ’పాలన!కోర్టులు చెప్పేదాక కళ్లు తెరవలేకపోతున్న పాలకులున్యాయపాలన అంటే న్యాయమైన పాలన అని కాదు. కోర్టులు ఆదేశిస్తే గానీ పాలకులు తేరుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎన్నికల గుర్తింపు కార్డుల జారీని సైతం న్యాయస్థానాలు ఆక్షేపిస్తే గానీ సరిదిద్దుకోలేని దుస్థితిలో మన వ్యవస్థలు…

ప్రజలు గమనిస్తున్నారు!

ప్రజలు గమనిస్తున్నారు!ఇది రాజకీయ నాయకులందరి తలలో మాట!‘ప్రజలు గమనిస్తున్నారు..’ ఈ మాట రాజకీయ నాయకుల నాలుకల మీద నిత్యం నాట్యమాడుతూనే ఉంటుంది. ఏ వేదిక దొరికినా.. పరాయి పార్టీలను ఉద్దేశించి పదేపదే పలుకుతూనే ఉంటారు. నిజానికి వారు చెప్పింది నిజమే. నాయకులు…