తాగుబోతులు.. కలియుగ శివుళ్లు!?
అలనాడు.. పాల సముద్రం చిలుకుతుంటే ఉద్భవించిన ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడు దేవుడైతే.. ఈనాడు ఆల్కహాల్ తాగే వారంతా కలియుగ శివుళ్లగానే పరిగణించాలి కదా! ఆనాడు శివుడు ఆ ఆలాహలాన్ని సేవించకపోతే.. దేవుళ్లకు అమరత్వం లభించేదే కాదు! అలాగే ఈనాడు…
