Month: October 2025

లంచం తీసుకోవడం నేరమే కదా?

వాళ్లు దొంగలు కాదా?లంచం తీసుకోవడం నేరమే కదా?మరి వీరి ఫొటోలు పోలీస్‌ స్టేషన్లలో ఎందుకు పెట్టరు?తెలిసి చేస్తే దొంగతనమని చట్టంలో లేదేమో?దొంగల వల్ల సమాజానికి భయమే. ఎక్కడ దొంగతనం జరిగినా.. మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు జనం. మరి.. లంచం తీసుకునే అధికారులంటే…

వేమన పుట్టాల్సిందే!

వేమన పుట్టాల్సిందే!బంగారం ధరలతో కంగారెత్తుతున్న సామాన్యులుబంగారం.. అతివలకు అమితమైన ఇష్టం. ఏం కావాలో కోరుకోమంటే.. కలలో కూడా బంగారమే కావాలనేంత ఇష్టం. అయితే, ధరలు చూస్తే సామాన్య ప్రజానీకంలో నిట్టూర్పు వెల్లువెత్తుతోంది. కనీసం ఈసమెత్తు ముక్కుపుడక చేయించుకునేందుకు కూడా సాహసించలేని పరిస్థితి…

భారతీయులంతా వేర్వేరు!

భారతీయులంతా వేర్వేరు!నేను నా కులాన్ని ప్రేమిస్తున్నాను!!భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను.. ఇది ఇప్పటివరకు పాఠశాలల్లో విద్యార్థుల చేత చేయించే ప్రమాణం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రమాణాన్ని ‘భారతీయులంతా వేర్వేరు.. నేను…

నాయకుల్లారా ఆలోచించండి!

రాజకీయ పార్టీలన్నీ సోంచాయించాలెసమయం వృథా చేయడంలో నేతలే సాటిసభలు, సమావేశాలకు గంటల తరబడి ఆలస్యంప్రజల సమయంతో గర్వం ప్రదర్శిస్తున్న నాయకులుపోలీసులకూ తప్పని నిరీక్షణ, భద్రత బాధ్యతల్లో తలమునకలుగర్వంగా ఫీలవుతారో ఏమో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు బహిరంగ సభలు, అధికారిక సమావేశాలకు ఆలస్యంగా…

మొగుళ్ల రేటు పెరుగుతుందేమో?

వరకట్నాలపై బంగారం ధరల ప్రభావం?బంగారం రేటు రోజుకింత పెరుగుతూనే ఉంది. రెండు రోజుల వ్యవధిలోనే రెండు వేల పైచిలుకు పెరిగింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1.21లక్షల చిల్లర పలుకుతోంది. ఒకవేళ ధరలు దిగొచ్చిన రూ.500 లోపు ఉంటుంది. మళ్లీ తిరిగి…

ఎన్నికల కోడ్‌ వారికి వర్తించదా?

ఎన్నికల కోడ్‌ వారికి వర్తించదా?ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిందంటే చాలు ఎలక్షన్‌ నియమావళి అమలులోకి వస్తుందంటారు. ముఖ్యంగా పలు పథకాల అమలు నిలిచిపోతుంది. సరైన ఆధారాలు లేకుండా 50వేలకు మించి నగదును తరలించకూడదు. మద్యం నిల్వలు ఎక్కువ మొత్తంలో పెట్టుకోకూడదు. రవాణా చేయకూడదు.…

అహ.. నా పండగంట!

అహ.. నా పండగంట!తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ‘అహ.. నా పెళ్లంట!’. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పిసినారి పాత్రలో అద్భుతంగా నటించారు. చికెన్‌ తినడానికి డబ్బులు దండగ అని.. కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ అన్నం తినడం ప్రేక్షకుల్లో…