
- రాజుల కాలంలో చేసిన పనులకు శిలాశాసనాలు రాయించేవారు. వాటి ఆధారంగానే గత చరిత్రను మనం తెలుసుకోగలిగాం.. తెలుసుకోగలుగుతున్నాం. అయితే, ఇప్పటికీ ఈ శిలల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కాకపోతే పేరు మారిందంతే. ప్రస్తుతం ప్రజల పాలనలో శిలాఫలకాలుగా పిలుచుకుంటున్నాం. ఏదైనా పని ఆరంభానికి ముందు ఒక శిలాఫలకం, పూర్తయ్యాక మరో శిలాఫలకం వేయడం ఆనవాయితీగా మారింది. నాటికి నేటికి పేరు మారిందేమో గానీ.. శిలల పూజలు మాత్రం వారసత్వంగా వస్తూనే ఉన్నాయి.
– నమస్తే.
