లెక్క లెవలైనట్టే!
అక్కడ ఇళ్లు నేలమట్టం.. అక్కడక్కడ ఇందిరమ్మ నిర్మాణం!
‘అక్కడ ప్రాణం తీశా.. ఇక్కడ ప్రాణం పోశా.. లెక్కలెవలై పోయింది..’ ఇదీ అంకుశం రాంరెడ్డి ఓ సినిమాలో చెప్పిన డైలాగ్‌. హైడ్రా చేపడుతున్న చర్యలకు, ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలకు ఈ డైలాగ్‌ కరెక్ట్‌గా సరిపోతుందేమో! హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా కొరఢా రaలిపిస్తోంది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తోంది. ఇదే క్రమంలో నిరుపేదలకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. లెక్కలెవలైపోయినట్టే!
– జి.నమస్తే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *