పదకొండేళ్ల పసి తెలంగాణ!
పదకొండేళ్ల పసి తెలంగాణ! లక్ష్యం చేరుకోని అసలు నినాదం తెలంగాణ ఆవిర్భవించి నేటికి పదకొండేళ్లు పూర్తయింది. అయినా అసలు నినాదం లక్ష్యానికి చేరుకోలేదు. తెలంగాణ ఉద్యమం చేపట్టిందే నీళ్లు.. నిధులు.. నియామకాల నినాదంపైనా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు సాగునీరు అందడం లేదని,…
