Author: Editor Kothapaper

ఎన్నికల్లో గెలిచినా ఫెయిలే !

ఎన్నికల్లో గెలిచినా ఫెయిలే ! ఎడ్యుకేషన్ మాదిరి ఎలక్షన్లలో కటాఫ్ ఓట్లు పెట్టాలే ఒక్క నేత కూడా చట్టసభలకు వెళ్ళడు పరీక్షల్లో 35 మార్కులు వస్తే పాస్ అన్నట్లుగా ఎన్నికల్లో కూడా మొత్తం ఓట్లలో 35 శాతం ఓట్లు వస్తేనే గెలిచినట్లు…

పంతులుపల్లి పాఠశాలలో విద్యార్థులకు వైద్య పరీక్షలు

నల్లబెల్లి, నవంబర్ 11: నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామం పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్ బి ఎస్ కే) కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వి.భవిత, డాక్టర్…

ఓవర్‌ లోడ్‌ను అడ్డుకునేదెవ్వరు?

ఓవర్‌ లోడ్‌ను అడ్డుకునేదెవ్వరు? ఓవర్‌ లోడ్‌కు కారణం ఎవరు? ఆర్టీఏ అధికారులా? పోలీసులా? అతి వేగానికి బాధ్యులు ఎవరు? నియంత్రించాల్సిన విధులెవరివి? రోడ్డు ప్రమాదాలపై తలోమాట! రోడ్డు ప్రమాదం ఎక్కడ జరిగినా మితిమీరిన వేగమో లేదా మద్యం మత్తులో వాహనం నడపడమో…

ప్రియమైన పదాలు కనుమరుగు

పూజ్యనీయులైన వ్యాక్యాలు అదృశ్యం కుశలత లేని క్షేమ సమాచారం మహారాజశ్రీ.. పూజ్యనీయులు.. శ్రీయుత గౌరవనీయులు.. ప్రియాతి ప్రియమైన.. అనే గౌరవనీయమైన మమకారపు పదాలు తెలుగు డిక్షనరీలోనే కనుమరుగయ్యాయేమో కదా! ఒకప్పుడు ఉత్తరాలలో ఈ పదాలు రాసేవారు. జడలు విప్పుకున్న సాంకేతిక విప్లవంలో…

ఒక్క రోజు సీఎం?

ఒక్క రోజు సీఎం? ఒకే ఒక్కడు సినిమాలా ఎవరికైనా చాన్స్‌ వస్తే! కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పటాపంచలయ్యేనా? ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దోషులెవరో తేలేనా..? అవినీతి, అక్రమార్కుల జీవితాలు జైలుకెళ్లేనా? సినిమాలోలాగా అందరు నాయకులు అరెస్ట్‌ అయ్యేనా? ఒకే ఒక్కడు సినిమా..…

రాజ్యాంగం కల్పించిన హక్కు

రాజకీయాలతో అరుదైన లక్కుఏ ఉద్యోగమైనా అరవై ఏండ్లు చేస్తే గానీ పించిని రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఉద్యోగం రాదు. ఎన్నో డబ్బులు పోస్తే గానీ చదువు దొరకదు. అదే డబ్బులకు మరిన్ని డబ్బులు పోగేసి.. కాసింత ఎక్కువ కష్టపడితే..…

యూట్యూబ్‌ శిష్యులు!!

యూట్యూబ్‌ శిష్యులు!!రకరకాల సమాచారంతో వీడియోలుదొంగతనాలకు సంబంధించిన చిత్రాలు సైతంఇదీ కలియుగంలో కొత్త తరహా విద్యాభ్యాసంఏకలవ్యుడు పేరు అందరూ వినే ఉంటారు. ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఆరాధించి విలువిద్యలో ఆరితేరినట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్వకాలం గాథ. ఇదిలా ఉండగా, ప్రస్తుత కలియుగంలోనూ ఏకలవ్య…

తాగుబోతులు.. కలియుగ శివుళ్లు!?

అలనాడు.. పాల సముద్రం చిలుకుతుంటే ఉద్భవించిన ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడు దేవుడైతే.. ఈనాడు ఆల్కహాల్‌ తాగే వారంతా కలియుగ శివుళ్లగానే పరిగణించాలి కదా! ఆనాడు శివుడు ఆ ఆలాహలాన్ని సేవించకపోతే.. దేవుళ్లకు అమరత్వం లభించేదే కాదు! అలాగే ఈనాడు…

అన్ని జంతువులు మనిషిలోనే!

అన్ని జంతువులు మనిషిలోనే!ప్రవర్తన ఆధారంగా పోలికలుజ్యోతిష్యంలోనూ జంతు గణాలే!అయినా మానవులు జంతువుల కంటే ఉన్నతులే!మనుషులు.. జంతుజాతికి చెందిన వారే అని జీవశాస్త్రం చెబుతుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులకు ఆలోచించే శక్తి లేకపోవడం, మాటల రాకపోవడం వల్ల వాటికంటే మానవులే ఉచ్ఛస్థితిలో…

ధైర్యానికి ఒక పెగ్గు!

తాగడానికి ఒక కారణం!తాగించడానికీ అదే సాకు!!ప్రజల్లో నాటుకున్న నమ్మకం, ఆచారంఏమైందిరా.. ఇప్పుడెందుకు తాగావ్‌.. ఏదో ధైర్యం కోసం ఒక పెగ్గు తాగాను.. అని చెప్పేవారు అందరికీ తారసపడే ఉంటారు. మందు తాగడానికే కాదు.. తాగించడానికి కూడా అది ఒక కారణంగా కొనసాగుతూనే…