Author: Editor Kothapaper

ప్రియమైన పదాలు కనుమరుగు

పూజ్యనీయులైన వ్యాక్యాలు అదృశ్యం కుశలత లేని క్షేమ సమాచారం మహారాజశ్రీ.. పూజ్యనీయులు.. శ్రీయుత గౌరవనీయులు.. ప్రియాతి ప్రియమైన.. అనే గౌరవనీయమైన మమకారపు పదాలు తెలుగు డిక్షనరీలోనే కనుమరుగయ్యాయేమో కదా! ఒకప్పుడు ఉత్తరాలలో ఈ పదాలు రాసేవారు. జడలు విప్పుకున్న సాంకేతిక విప్లవంలో…

ఒక్క రోజు సీఎం?

ఒక్క రోజు సీఎం? ఒకే ఒక్కడు సినిమాలా ఎవరికైనా చాన్స్‌ వస్తే! కాళేశ్వరం ప్రాజెక్టు కేసు పటాపంచలయ్యేనా? ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దోషులెవరో తేలేనా..? అవినీతి, అక్రమార్కుల జీవితాలు జైలుకెళ్లేనా? సినిమాలోలాగా అందరు నాయకులు అరెస్ట్‌ అయ్యేనా? ఒకే ఒక్కడు సినిమా..…

రాజ్యాంగం కల్పించిన హక్కు

రాజకీయాలతో అరుదైన లక్కుఏ ఉద్యోగమైనా అరవై ఏండ్లు చేస్తే గానీ పించిని రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఉద్యోగం రాదు. ఎన్నో డబ్బులు పోస్తే గానీ చదువు దొరకదు. అదే డబ్బులకు మరిన్ని డబ్బులు పోగేసి.. కాసింత ఎక్కువ కష్టపడితే..…

యూట్యూబ్‌ శిష్యులు!!

యూట్యూబ్‌ శిష్యులు!!రకరకాల సమాచారంతో వీడియోలుదొంగతనాలకు సంబంధించిన చిత్రాలు సైతంఇదీ కలియుగంలో కొత్త తరహా విద్యాభ్యాసంఏకలవ్యుడు పేరు అందరూ వినే ఉంటారు. ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఆరాధించి విలువిద్యలో ఆరితేరినట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్వకాలం గాథ. ఇదిలా ఉండగా, ప్రస్తుత కలియుగంలోనూ ఏకలవ్య…

తాగుబోతులు.. కలియుగ శివుళ్లు!?

అలనాడు.. పాల సముద్రం చిలుకుతుంటే ఉద్భవించిన ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడు దేవుడైతే.. ఈనాడు ఆల్కహాల్‌ తాగే వారంతా కలియుగ శివుళ్లగానే పరిగణించాలి కదా! ఆనాడు శివుడు ఆ ఆలాహలాన్ని సేవించకపోతే.. దేవుళ్లకు అమరత్వం లభించేదే కాదు! అలాగే ఈనాడు…

అన్ని జంతువులు మనిషిలోనే!

అన్ని జంతువులు మనిషిలోనే!ప్రవర్తన ఆధారంగా పోలికలుజ్యోతిష్యంలోనూ జంతు గణాలే!అయినా మానవులు జంతువుల కంటే ఉన్నతులే!మనుషులు.. జంతుజాతికి చెందిన వారే అని జీవశాస్త్రం చెబుతుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులకు ఆలోచించే శక్తి లేకపోవడం, మాటల రాకపోవడం వల్ల వాటికంటే మానవులే ఉచ్ఛస్థితిలో…

ధైర్యానికి ఒక పెగ్గు!

తాగడానికి ఒక కారణం!తాగించడానికీ అదే సాకు!!ప్రజల్లో నాటుకున్న నమ్మకం, ఆచారంఏమైందిరా.. ఇప్పుడెందుకు తాగావ్‌.. ఏదో ధైర్యం కోసం ఒక పెగ్గు తాగాను.. అని చెప్పేవారు అందరికీ తారసపడే ఉంటారు. మందు తాగడానికే కాదు.. తాగించడానికి కూడా అది ఒక కారణంగా కొనసాగుతూనే…

మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి

ఎమ్మెల్యే ఏడుకొండలు!మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికిదాసరి నారాయణరావు దర్శకత్వంలో సందేశాత్మక చిత్రం1983లో విడుదలైన సినిమా.. నేటికీ ఆదర్శమే..ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు మంగళి లింగయ్య అల్లుడు.. అంటూ ప్రజలు సంబోధించేవారు. దాన్ని ఆసరా చేసుకునే దాసరి నారాయణరావు.. ఎమ్మెల్యే ఏడుకొండలు.. సినిమా…

ఏ పనికైనా పైరవీల కోసమే తాపత్రయం!

మరొకరి సహకారం వెతకడంలో ప్రజలు తలమునకలు!రేషన్‌ కార్డు కావాలి.. కాలేజీల్లో సీటు కావాలి.. కులం సర్టిఫికెట్‌ కావాలి.. నివాస ధ్రువీకరణ పత్రం కావాలి.. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ కావాలి.. ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలి.. మంచి వైద్యం కావాలి.. చిన్నపాటి ఉద్యోగం కావాలి..…

తారు రోడ్డు మీద త్రివర్ణ పతాకం!

రాజకీయ పార్టీల జెండాలతో జాతీయ పతాకం రంగులకు మచ్చపార్టీలకు జాతీయ జెండా తరహా రంగులు లేకుండా చూడాలిజాతీయ పతాకం.. 120 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక. మూడు రంగుల జెండా కనపడగానే భారతీయుల రోమాలు నిలబడతాయి. ఆ జెండా రెపరెపలు…