ఎన్నికలంటే ధనలక్ష్మీ దండోరే!
వేలల్లోనే ఓటుకు రేటు!ఎన్నికల నగారా మోగిందని అనడం కంటే.. ధనలక్ష్మీ దండోరా వేశారనడం సబబుగా ఉంటుందేమో! పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బు పారకమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు…
