అహ.. నా పండగంట!
అహ.. నా పండగంట!తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమా ‘అహ.. నా పెళ్లంట!’. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు పిసినారి పాత్రలో అద్భుతంగా నటించారు. చికెన్ తినడానికి డబ్బులు దండగ అని.. కోడిని వేలాడదీసి.. దాన్ని చూస్తూ అన్నం తినడం ప్రేక్షకుల్లో…
