పదవులకు పెద్దలు.. పథకాలకు పేదలు!
పదవులకు పెద్దలు.. పథకాలకు పేదలు! పదవులంటే ఎవరికి ఇష్టం ఉండదు. వార్డుమెంబర్ కూడా తాను సర్పంచ్ కావాలనుకుంటాడు. సాధారణ కార్యకర్త సైతం.. తాను మండల అధ్యక్షుడిగా కావాలని కోరుకుంటాడు. ఇలా రాజకీయాల్లో పదవుల పందేరం సాగుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యేగా…
