Category: Uncategorized

మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి

ఎమ్మెల్యే ఏడుకొండలు!మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికిదాసరి నారాయణరావు దర్శకత్వంలో సందేశాత్మక చిత్రం1983లో విడుదలైన సినిమా.. నేటికీ ఆదర్శమే..ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు మంగళి లింగయ్య అల్లుడు.. అంటూ ప్రజలు సంబోధించేవారు. దాన్ని ఆసరా చేసుకునే దాసరి నారాయణరావు.. ఎమ్మెల్యే ఏడుకొండలు.. సినిమా…

ఏ పనికైనా పైరవీల కోసమే తాపత్రయం!

మరొకరి సహకారం వెతకడంలో ప్రజలు తలమునకలు!రేషన్‌ కార్డు కావాలి.. కాలేజీల్లో సీటు కావాలి.. కులం సర్టిఫికెట్‌ కావాలి.. నివాస ధ్రువీకరణ పత్రం కావాలి.. పుట్టిన తేదీ సర్టిఫికెట్‌ కావాలి.. ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలి.. మంచి వైద్యం కావాలి.. చిన్నపాటి ఉద్యోగం కావాలి..…

తారు రోడ్డు మీద త్రివర్ణ పతాకం!

రాజకీయ పార్టీల జెండాలతో జాతీయ పతాకం రంగులకు మచ్చపార్టీలకు జాతీయ జెండా తరహా రంగులు లేకుండా చూడాలిజాతీయ పతాకం.. 120 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక. మూడు రంగుల జెండా కనపడగానే భారతీయుల రోమాలు నిలబడతాయి. ఆ జెండా రెపరెపలు…

ఎన్నికలంటే ధనలక్ష్మీ దండోరే!

వేలల్లోనే ఓటుకు రేటు!ఎన్నికల నగారా మోగిందని అనడం కంటే.. ధనలక్ష్మీ దండోరా వేశారనడం సబబుగా ఉంటుందేమో! పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్‌ ఎన్నికల వరకు అంతా డబ్బు పారకమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు…

స్నేహం అంటే ఇదే

ఇదీ విలువైన స్నేహం!ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా టెన్త్ క్లాస్ మేట్స్ రోజు కలుసుకునే స్నేహితులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం సాధారణం. ఎప్పుడో స్కూల్లో చదువుకున్న మిత్రుడు.. ఆపదలో ఉన్నాడని తెలవగానే అండగా నిలవడం అసాధారణం. అదే స్నేహం గొప్పతనం.…

రెడ్డోడు.. బలిసినోడ్ర!

రెడ్డోడు.. బలిసినోడ్ర!ఓటుకు డబ్బులిస్తడు!!ఎలుమోడు ఎక్కువనే ఇస్తడు!శాలోడు, గొల్లోడు ఏమిత్తడ్ర!!ఇదీ నిమ్న, బిసి వర్గాల ఓటర్ల అభిమతం?నిజానికి ఎన్నికల పర్వంలో ఇదే విధంగా జరుగుతుందనడానికి సందేహం అవసరం లేదు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా ముందుగా తన కులానికి సంబంధించిన ఓట్లు…

ఓటు వేయకుంటే సచ్చినట్టే?

ఓటు వేయకుంటే సచ్చినట్టే?అందుకే వాళ్లు ఓటు వేయడం మరిచిపోరు!వృద్ధులు, ఫ్రీడం ఫైటర్లలో నాటుకున్న అభిప్రాయం!పోలింగ్‌ రోజున ముందు వరుసలో ఉండేది వాళ్లేయువత మాత్రం వివిధ సాకులతో ఓటు వేసేందుకు విముఖత?ప్రైవేటు ఉద్యోగులు సెలవు లేదనే కారణంతో పోలింగ్‌కు దూరంఓటు ప్రజాస్వామ్యం కల్పించిన…

లంచం తీసుకోవడం నేరమే కదా?

వాళ్లు దొంగలు కాదా?లంచం తీసుకోవడం నేరమే కదా?మరి వీరి ఫొటోలు పోలీస్‌ స్టేషన్లలో ఎందుకు పెట్టరు?తెలిసి చేస్తే దొంగతనమని చట్టంలో లేదేమో?దొంగల వల్ల సమాజానికి భయమే. ఎక్కడ దొంగతనం జరిగినా.. మనం జాగ్రత్తగా ఉండాలనుకుంటారు జనం. మరి.. లంచం తీసుకునే అధికారులంటే…

వేమన పుట్టాల్సిందే!

వేమన పుట్టాల్సిందే!బంగారం ధరలతో కంగారెత్తుతున్న సామాన్యులుబంగారం.. అతివలకు అమితమైన ఇష్టం. ఏం కావాలో కోరుకోమంటే.. కలలో కూడా బంగారమే కావాలనేంత ఇష్టం. అయితే, ధరలు చూస్తే సామాన్య ప్రజానీకంలో నిట్టూర్పు వెల్లువెత్తుతోంది. కనీసం ఈసమెత్తు ముక్కుపుడక చేయించుకునేందుకు కూడా సాహసించలేని పరిస్థితి…

భారతీయులంతా వేర్వేరు!

భారతీయులంతా వేర్వేరు!నేను నా కులాన్ని ప్రేమిస్తున్నాను!!భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశమును ప్రేమిస్తున్నాను.. ఇది ఇప్పటివరకు పాఠశాలల్లో విద్యార్థుల చేత చేయించే ప్రమాణం. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ప్రమాణాన్ని ‘భారతీయులంతా వేర్వేరు.. నేను…