రాజ్యాంగం కల్పించిన హక్కు
రాజకీయాలతో అరుదైన లక్కుఏ ఉద్యోగమైనా అరవై ఏండ్లు చేస్తే గానీ పించిని రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఉద్యోగం రాదు. ఎన్నో డబ్బులు పోస్తే గానీ చదువు దొరకదు. అదే డబ్బులకు మరిన్ని డబ్బులు పోగేసి.. కాసింత ఎక్కువ కష్టపడితే..…
రాజకీయాలతో అరుదైన లక్కుఏ ఉద్యోగమైనా అరవై ఏండ్లు చేస్తే గానీ పించిని రాదు. ఎంతో కష్టపడి చదివితే గానీ ఉద్యోగం రాదు. ఎన్నో డబ్బులు పోస్తే గానీ చదువు దొరకదు. అదే డబ్బులకు మరిన్ని డబ్బులు పోగేసి.. కాసింత ఎక్కువ కష్టపడితే..…
యూట్యూబ్ శిష్యులు!!రకరకాల సమాచారంతో వీడియోలుదొంగతనాలకు సంబంధించిన చిత్రాలు సైతంఇదీ కలియుగంలో కొత్త తరహా విద్యాభ్యాసంఏకలవ్యుడు పేరు అందరూ వినే ఉంటారు. ద్రోణాచార్యుడి విగ్రహాన్ని ఆరాధించి విలువిద్యలో ఆరితేరినట్లు ప్రచారంలో ఉంది. ఇది పూర్వకాలం గాథ. ఇదిలా ఉండగా, ప్రస్తుత కలియుగంలోనూ ఏకలవ్య…
అలనాడు.. పాల సముద్రం చిలుకుతుంటే ఉద్భవించిన ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకున్న శివుడు దేవుడైతే.. ఈనాడు ఆల్కహాల్ తాగే వారంతా కలియుగ శివుళ్లగానే పరిగణించాలి కదా! ఆనాడు శివుడు ఆ ఆలాహలాన్ని సేవించకపోతే.. దేవుళ్లకు అమరత్వం లభించేదే కాదు! అలాగే ఈనాడు…
అన్ని జంతువులు మనిషిలోనే!ప్రవర్తన ఆధారంగా పోలికలుజ్యోతిష్యంలోనూ జంతు గణాలే!అయినా మానవులు జంతువుల కంటే ఉన్నతులే!మనుషులు.. జంతుజాతికి చెందిన వారే అని జీవశాస్త్రం చెబుతుంది. ఇది అందరికీ తెలిసిందే. జంతువులకు ఆలోచించే శక్తి లేకపోవడం, మాటల రాకపోవడం వల్ల వాటికంటే మానవులే ఉచ్ఛస్థితిలో…
తాగడానికి ఒక కారణం!తాగించడానికీ అదే సాకు!!ప్రజల్లో నాటుకున్న నమ్మకం, ఆచారంఏమైందిరా.. ఇప్పుడెందుకు తాగావ్.. ఏదో ధైర్యం కోసం ఒక పెగ్గు తాగాను.. అని చెప్పేవారు అందరికీ తారసపడే ఉంటారు. మందు తాగడానికే కాదు.. తాగించడానికి కూడా అది ఒక కారణంగా కొనసాగుతూనే…
ఎమ్మెల్యే ఏడుకొండలు!మంగళి వృత్తి నుంచి ముఖ్యమంత్రి స్థాయికిదాసరి నారాయణరావు దర్శకత్వంలో సందేశాత్మక చిత్రం1983లో విడుదలైన సినిమా.. నేటికీ ఆదర్శమే..ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు మంగళి లింగయ్య అల్లుడు.. అంటూ ప్రజలు సంబోధించేవారు. దాన్ని ఆసరా చేసుకునే దాసరి నారాయణరావు.. ఎమ్మెల్యే ఏడుకొండలు.. సినిమా…
మరొకరి సహకారం వెతకడంలో ప్రజలు తలమునకలు!రేషన్ కార్డు కావాలి.. కాలేజీల్లో సీటు కావాలి.. కులం సర్టిఫికెట్ కావాలి.. నివాస ధ్రువీకరణ పత్రం కావాలి.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ కావాలి.. ఆస్పత్రిలో అడ్మిట్ కావాలి.. మంచి వైద్యం కావాలి.. చిన్నపాటి ఉద్యోగం కావాలి..…
రాజకీయ పార్టీల జెండాలతో జాతీయ పతాకం రంగులకు మచ్చపార్టీలకు జాతీయ జెండా తరహా రంగులు లేకుండా చూడాలిజాతీయ పతాకం.. 120 కోట్ల ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక. మూడు రంగుల జెండా కనపడగానే భారతీయుల రోమాలు నిలబడతాయి. ఆ జెండా రెపరెపలు…
వేలల్లోనే ఓటుకు రేటు!ఎన్నికల నగారా మోగిందని అనడం కంటే.. ధనలక్ష్మీ దండోరా వేశారనడం సబబుగా ఉంటుందేమో! పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బు పారకమే. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతీ ఎన్నికల సమయంలో ఎలాంటి ఆధారాలు…
ఇదీ విలువైన స్నేహం!ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా టెన్త్ క్లాస్ మేట్స్ రోజు కలుసుకునే స్నేహితులు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం సాధారణం. ఎప్పుడో స్కూల్లో చదువుకున్న మిత్రుడు.. ఆపదలో ఉన్నాడని తెలవగానే అండగా నిలవడం అసాధారణం. అదే స్నేహం గొప్పతనం.…