మహిళ రిజర్వేషన్లు రికార్డులకే?
మహిళ రిజర్వేషన్లు రికార్డులకే?పేరుకే అతివలు.. పెత్తనమంతా మగవారిదే కదా?ఆడవారికి ఎందుకు పొలిటికల్ రిజర్వేషన్లు! కేవలం మీటింగ్‌లకు, సంతకాలకు తప్ప వారు ఒరగబెట్టేదేముంది. మహిళలు రాణించాలని అనుకోవడం తప్ప.. ఆచరణలో సాధ్యమవుతున్నదా? గెలిచాక.. భర్తలదే పెత్తనం. మహిళా సర్పంచ్ పేరుకు చివరన భర్త…
