సిరాకు లేని గిరాకీ!

సిరాకు లేని గిరాకీ!రీఫిల్స్‌కు చెల్లిన కాలంయూజ్‌ అండ్‌ త్రో పెన్నులదే హవారూ.3కే పెన్ను.. రీఫిల్‌ కంటే తక్కువేరాసి పడేసే పెన్నులకే పెరిగిన డిమాండ్‌విద్యార్థి దశలోనే కాదు.. ప్రతీ వ్యక్తి జీవితంలో పెన్ను ఒక భాగమే. రైతులు, కూలీలకు పెన్నులతో నిత్యం అవసరం…

కొత్తిళ్ల మీద కరెంటోళ్ల కనుదిష్టి!

కొత్తిళ్ల మీద కరెంటోళ్ల కనుదిష్టి! ఈ నిబంధన ఎంతమందికి తెలుసో? కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నామనే సంతోషం.. కరెంటోళ్ల కనుదిష్టితో పటాపంచలు అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు వస్తారో.. ఎలా వస్తారో తెలియని విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు మరో అవకాశం లేకుండానే జరిమానాలు…

పార్టీల్లో మారిన కల్చర్‌!!

ప్యాంటేసిన రాజకీయాలు! పార్టీల్లో మారిన కల్చర్‌!! తగ్గిపోతున్న పంచెకట్టు నాయకులు వైఎస్‌ అనంతరం పంచెకట్టుకు తగ్గిన ప్రాభవం? రాజకీయ వారసత్వంలా పంచలేకపోతున్న పంచెకట్టు! పంచెకట్టు నాయకులు ఒకప్పుడు చాలామంది ఉండేవారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ అంటే పంచెకట్టు నేతలే ఎక్కువగా ఉండేవారు. తలపండిన…

చిన్నప్పుడు బారసాల..

చిన్నప్పుడు బారసాల.. పెద్దయ్యాక ‘బార్‌’శాల! బారసాల.. ఒక రకంగా పుట్టినరోజు వేడుక అని చెప్పొచ్చు. ప్రతీ వ్యక్తికి పుట్టిన 21వ రోజున బారసాల చేస్తుంటారు. ఆ రోజు శిశువుకు పేరు పెడతారు. అలాగే.. పిల్లలను ఊయలలో వేసి, బంధువులు, స్నేహితులు వచ్చి…

కనిపించకున్నా భక్తి..

కనిపించకున్నా భక్తి.. కనిపిస్తే భయం! పాముల పూజలో పడతుల పారవశ్యం! పాము కనిపిస్తే చాలామంది భయపడుతుంటారు. మహిళలైతే హడలెత్తిపోతారు. కళ్ల ముందు నుంచి వాటిని పారదోలడమో లేదా చంపడమో చేసేంతవరకు గాబరపడుతుంటారు. అదే పండగ నాడు మాత్రం కనిపించని పాములకు పూలు,…

సీఎం కావాలి!

సీఎం కావాలి! అందరి రాజకీయ నేతల ఆకాంక్ష అదే! మంత్రులు, ఎమ్మెల్యేల్లో చెలరేగుతున్న ఆశలు సాధారణ నాయకుల్లో సైతం పెరుగుతున్న కోరిక యువకుల్లో కనిపించని రాజకీయ కాంక్ష ఎన్నికలప్పుడే పార్టీల పేరిట ప్రచారానికే పరిమితం సీఎం కావాలి.. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో…

బడికి గోయింగ్‌.. ఇంటికి కమింగ్‌!

బడికి గోయింగ్‌.. ఇంటికి కమింగ్‌! ఇంతకు మించి భాష వస్తే ఒట్టు! ఇదీ సర్కారీ ఇంగ్లిషు మీడియం సదువులు! సార్లు చెప్తలేరా.. పిల్లలకు వస్తలేదా? పర్యవేక్షించేది ఎవరు? పరిశీలించేది ఎవరు? అర్థం కాకపోతే యూట్యూబ్‌ దర్శనమేనా? ప్రభుత్వ ఆంగ్ల విద్య ఆగమాగమేనా?…

పథకాల అమలులో పాలకుల వ్యూహం

ఏదీ పూర్తి కాకుండానే! పథకాల అమలులో పాలకుల వ్యూహం అర్హులందరికీ సంక్షేమ పథకాలు.. ఇదీ పాలకుల మాట.. హామీ.. గ్యారంటీ! కానీ, అమలులో మాత్రం ఆరంభ శూరత్వమే కనిపిస్తుంది. తొలుత రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పిస్తాయి. అధికారంలోకి…

77 ఏళ్ల స్వతంత్ర భారతంలో

77 ఏళ్ల స్వతంత్ర భారతంలో కూడు, గూడు, గుడ్డకు తప్పని తండ్లాట! భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్లు గడిచిపోయింది. మరో రెండు నెలలు గడిస్తే 78 ఏళ్లు నిండుకుంటాయి. అయినా నేటికీ ప్రజల్లో చాలామంది తిండికి తిప్పలు పడుతూనే ఉన్నారు. ఉండడానికి…