అర్హులు ఎందరో?
లెక్క తేలదు.. తిప్పలు తప్పవు! అర్హులందరికీ పథకాలు.. ఇదీ సర్కారు వారి మాట. ఇంతకు ఎంతమంది అర్హులున్నారో ఎప్పటికీ తేలని సంఖ్య. ఏ పథకం.. ఎప్పుడు ప్రవేశపెట్టినా ప్రజలు క్యూ కడుతూనే ఉన్నారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయమంటారు.. మరి నిరుపేదల సంఖ్య…
