చిటారు కొమ్మన మిఠాయి పొట్లం!!
ఇందిరమ్మ ఇళ్లు! చిటారు కొమ్మన మిఠాయి పొట్లం!! ఇళ్లు లేని వారికి గృహ వసతి కల్పించాలనే పాలకుల ఆశయం సరైనదే. కానీ, వాటి లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో ఏర్పడిన కాంగ్రెస్…
